(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.179. అధ్యాయః 179
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి కీటోపాఖ్యానకథనం॥ 1 ॥
కీటేన వ్యాసంప్రతతి స్వపూర్వజన్మవృత్తాంతకథనం॥ 2 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

అకామాశ్చ సకామాశ్చ యే హతాః స్మ మహామృధే।
కాం యోనిం ప్రతిపన్నాస్తే తన్మే బ్రూహి పితామహ॥ 13-179-1(88603)
దుఃఖం ప్రాణపరిత్యాగః పురుషాణాం మహామృధే।
జానామి చాహం ధర్మజ్ఞ ప్రాణత్యాగం సుదుష్కరం॥ 13-179-2(88604)
సమృద్దే వాఽసమృద్ధే వా శుభే వా యది వాఽశుభే।
`సంసారేఽస్మిన్సదాజాతాః ప్రాణినోఽభిరతాఃకథం '
కారణం తత్ర మే బ్రూహి సర్వజ్ఞో హ్యసి మే మతః॥ 13-179-3(88605)
భీష్మ ఉవాచ। 13-179-4x(7383)
సమృద్ధే వాఽసమృద్ధే వా శుభే వా యది వాఽశుభే।
సంసారేఽస్మిన్సమే జాతాః ప్రాణినః పృథివీపతే॥ 13-179-4(88606)
నిరతా యేన భావేన తత్ర మే శృణు కారణం।
సంయక్చాయమనుప్రశ్నస్త్వయోక్తస్తు యుధిష్ఠిర॥ 13-179-5(88607)
అత్ర తే వర్తయిష్యామి పురావృత్తమిదం నృప।
ద్వైపాయనస్య సంవాదం కీటస్య చ యుధిష్ఠిర॥ 13-179-6(88608)
బ్రహ్మిభూతశ్చరన్విప్రః కృష్ణద్వైపాయనః పురా।
దదర్శ కీటం ధావంతం శీఘ్రం శకటవర్త్మని॥ 13-179-7(88609)
గతిజ్ఞః సర్వభూతానాం రుతజ్ఞశ్చ శరీరిణాం।
సర్వజ్ఞస్త్వరితం దృష్ట్వా కీటం వచనమబ్రవీత్॥ 13-179-8(88610)
కీట సంత్రస్తరూపోఽసి త్వరితశ్చైవ లక్ష్యసే।
క్వ చ వాసస్తదాచక్ష్వ కుతస్తే భయమాగతం॥ 13-179-9(88611)
కీట ఉవాచ। 13-179-10x(7384)
శకటవ్రజస్య మహతో ఘోషం శ్రుత్వా భయం మమ।
ఆగతం వై మహాబుద్ధే స్వన ఏష హి దారుణః॥ 13-179-10(88612)
శ్రూయతే తు స మా హన్యాదితి హ్యస్మాదపక్రమే।
శ్వసతాం చ శృణోంయేనం గోవృషాణాం ప్రతోద్యతాం॥ 13-179-11(88613)
వహతాం సుమహాభారం సన్నికర్షే స్వనం ప్రభో।
నృణాం చ సంవాహయతాం శ్రూయంతే వివిధాః స్వనాః॥ 13-179-12(88614)
వోఢుమస్మద్విధేనైవ న శక్యః కీటయోనినా।
తస్మాదతిక్రమాంయేష భయాదస్మాత్సుదారుణాత్॥ 13-179-13(88615)
దుఃఖం హి మృత్యుర్భూతానాం జీవితం చ సుదుర్లభం।
అతో భీతః పలాయామి గచ్ఛేయం నాపదం యథా॥ 13-179-14(88616)
భీష్మ ఉవాచ। 13-179-15x(7385)
ఇత్యుక్తః స తు సం ప్రాహ కుతః కీట సుఖం తవ।
మరణం తే సుఖం మన్యే తిర్యగ్యోనౌ హి వర్తసే॥ 13-179-15(88617)
శబ్దం స్పర్శం రసం గంధం భోగాంశ్చోచ్చావచాన్బహూన్।
నాభిజానాసి కీట త్వం శ్రేయో మరణమేవ తే॥ 13-179-16(88618)
కీట ఉవాచ। 13-179-17x(7386)
సర్వత్ర నిరతో జీవ ఇహాపి చ సుఖం మమ।
చేతయామి మహాప్రాజ్ఞ తస్మాదిచ్ఛామి జీవితుం॥ 13-179-17(88619)
ఇహాపి విషయః సర్వో యథాదేహం ప్రవర్తితః।
మనుష్యాస్తిర్యగాశ్చైవ పృథగ్భోగా విశేషతః॥ 13-179-18(88620)
అహమాసం మనుష్యో వై శూద్రో బహుధనః ప్రభో।
అబ్రహ్మణ్యో నృశంసశ్చ కదర్యో బుద్ధిజీవనః॥ 13-179-19(88621)
వాక్శ్లక్ష్ణో హ్యకృతప్రజ్ఞో ద్వేష్టా విశ్వస్య కర్మణః।
మిథోగుప్తనిధిర్నిత్యం పరస్వహరణే రతః॥ 13-179-20(88622)
భృత్యాతిథిజనశ్చాపి గృహేఽపర్యశితో మయా।
మాత్సర్యాత్స్వాదుకామేన నృశంసేన బుభుక్షతా॥ 13-179-21(88623)
దేవార్థం పితృయజ్ఞార్థం న చ శ్రాద్ధం కృతం మయా।
న దత్తమన్నకామేషు దత్తమన్నం లునామి చ॥ 13-179-22(88624)
గుప్తం శరణమాశ్రిత్య భయేషు శరణాగతాన్।
త్యక్త్వాఽకస్మాన్నిశాయాం చ న దత్తమభయం మయా॥ 13-179-23(88625)
ధనం ధాన్యం ప్రియాందారాన్యానం వాసస్తథాఽద్భుతం।
శ్రియం దృష్ట్వా మనుష్యాణామసూయామి నిరర్థకం॥ 13-179-24(88626)
ఈర్ష్యుః పరసుఖం దృష్ట్వా అన్యస్య న బుభూషకః।
త్రివర్గహంతా చాన్యేషామాత్మకామానువర్తకః॥ 13-179-25(88627)
నృశంసగుణభూయిష్ఠం పురా కర్మ కృతం మయా।
స్మృత్వా తదనుతప్యేఽహం హిత్వా ప్రియమివాత్మజం॥ 13-179-26(88628)
శుభానాం నాభిజానామి కృతానాం కర్మణాం ఫలం।
మాతా చ పూజితా వృద్ధా బ్రాహ్మణశ్చార్చితో మయా॥ 13-179-27(88629)
సకృజ్జాతిగుణోపేతః సంగత్యా గృహమాగతః।
అతిథిః పూజితో బ్రహ్మంస్తేన మాం నాజహాత్స్మృతిః॥ 13-179-28(88630)
కర్మణామేవ చైవాహం సుఖాశామివ లక్షయే।
తచ్ఛ్రోతుమహమిచ్ఛామి త్వత్తః శ్రేయస్తపోధన॥ ॥ 13-179-29(88631)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకోనాశీత్యధికశతతమోఽధ్యాయః॥ 179 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-179-19 కదర్యో వృద్ధిజీవనః ఇతి ఝ.పాఠః॥ 7-179-25 న బుభూషకః అనైశ్వర్యమిచ్ఛన్॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.